India VS West Indies 1st ODI : Trying to Improve Every Day Says Rishabh Pant || Oneindia Telugu

2019-12-16 217

India vs West Indies 1st ODI: I was trying to improve myself each and every day, but I wasn't getting there, said Rishabh at the post-match Meeting

#IndiaVSWestIndies1stODI
#ShimronHetmyer
#ViratKohli
#rohitsharma
#RishabhPant
#ShaiHope

నేచురల్‌ గేమ్‌ అంటూ ఏమీ లేదు. జట్టు పరిస్థితులకు తగ్గట్టు ఆడటమే ముఖ్యం అని టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ అంటున్నాడు. వన్డే ఫార్మాట్‌లో తొలి హాఫ్ సెంచరీ చేయడంపై పంత్‌ పైవిధంగా స్పందించాడు. వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో పంత్‌ 71 (69 బంతుల్లో; 7 ఫోర్లు, 1 సిక్స్‌) పరుగులు చేశాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన పంత్.. ఎట్టకేలకు వన్డే ఫార్మాట్‌లో హాఫ్ సెంచరీ సాధించాడు.